posted by Sriram at 2:55 AM
కదులుతున్న రైలు కిటికీలోంచి కనిపించింది చాలనిపించకఆరాటపడి గుమ్మం దగ్గరికి పరిగెట్టుకు వచ్చినా కొన్ని క్షణాళ్ళో వీడ్కోలు తప్పదని తల్లడిల్లే నన్ను చూసిదిగులు మబ్బుల బరువు చేత కాబోలుఈ సాయంత్రం ఇలా కదలక నిలిచిపోయింది.
adbhutam.... :)
wonderful picture....swathi gAri bhaavam adbhutam
thanks chaitu...
sriram, nee photography chala bagundi. ikkada modati sari ravatam. meeku saayam sandhya shots chala ishtam ankunta!inka baga improve cheyyavachchu.@swathi garumee aalochana bahu bagundi
vidyanath,thanks for your comments...yes, i definitely can improve...keep visiting :)
Post a Comment
<< Home
View my complete profile
6 Comments:
కదులుతున్న రైలు కిటికీలోంచి కనిపించింది చాలనిపించక
ఆరాటపడి గుమ్మం దగ్గరికి పరిగెట్టుకు వచ్చినా
కొన్ని క్షణాళ్ళో వీడ్కోలు తప్పదని తల్లడిల్లే నన్ను చూసి
దిగులు మబ్బుల బరువు చేత కాబోలు
ఈ సాయంత్రం ఇలా కదలక నిలిచిపోయింది.
adbhutam.... :)
wonderful picture....
swathi gAri bhaavam adbhutam
thanks chaitu...
sriram, nee photography chala bagundi. ikkada modati sari ravatam. meeku saayam sandhya shots chala ishtam ankunta!
inka baga improve cheyyavachchu.
@swathi garu
mee aalochana bahu bagundi
vidyanath,
thanks for your comments...yes, i definitely can improve...keep visiting :)
Post a Comment
<< Home